నీ కోసమే... నా కోసమే...
ప్రభుయేసు ముష్కరులకు అప్పగించుకొనేను
హేళన చేయుటకు - అపహాసించబడుటకు } 2
మనకొరకు రిక్తుడాయేనే....
నీ కోసమే... నా కోసమే....
- అరచేతులతో ప్రభుని కొట్టిరే - పిడికిళ్లు బిగించి గుద్దిరే.. } 2
బండకు బిగియించి కొరడాతో కొట్టిరే. } 2
సోమ్మసిల్లీ సోలిపోయినాడు.......
నీ కోసమే, నా కోసమే..
- భారమైన సిలువను భుజము మీద మోపిరే
సిలువ మోయలేక ప్రభువు తల్లడిలేనే } 2
కురేనీయుడు సీమోను సిలువను మొశాడు..} 2
నీవు ప్రభుని కొరకు ఏమి చేతువు
నీ కోసమే... నా కోసమే..
- చేతులను కాళ్ళను శీలతో బిగించిరే
తలపైన ముండ్ల కిరీటము కొట్టిరే } 2
డొక్కలోన బల్లెముతో గ్రక్కున పొడిచారే.} 2
ప్రభుయేసు మనకొరకు మరణించాడే.....
నీ కోసమే... నా కోసమే...
ప్రభుయేసు ముష్కరులకు అప్పగించుకొనేను
హేళన చేయుటకు - అపహాసించబడుటకు } 2
మనకొరకు రిక్తుడాయేనే....
నీ కోసమే... నా కోసమే....
బండకు బిగియించి కొరడాతో కొట్టిరే. } 2
సోమ్మసిల్లీ సోలిపోయినాడు.......
నీ కోసమే, నా కోసమే..
సిలువ మోయలేక ప్రభువు తల్లడిలేనే } 2
కురేనీయుడు సీమోను సిలువను మొశాడు..} 2
నీవు ప్రభుని కొరకు ఏమి చేతువు
నీ కోసమే... నా కోసమే..
తలపైన ముండ్ల కిరీటము కొట్టిరే } 2
డొక్కలోన బల్లెముతో గ్రక్కున పొడిచారే.} 2
ప్రభుయేసు మనకొరకు మరణించాడే.....
నీ కోసమే... నా కోసమే...
కామెంట్‌ను పోస్ట్ చేయండి